Skip to content

Endoscopy పరీక్ష అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

ప్రశ్న

Endoscopy పరీక్ష అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

Stomach problem ఉన్నప్పుడు doctor endoscopy చేయమంటారు అని విన్నాను.
ఈ test ఎలా చేస్తారు, painful గా ఉంటుందా, ఎందుకు అవసరం అవుతుంది తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Endoscopy అంటే ఏమిటి?
2. ఇది ఏ problems కోసం చేస్తారు?
3. Endoscopy ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
4. Test results ద్వారా doctor ఏమి తెలుసుకుంటారు?

0 సమాధానాలు10 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి