Skip to content

Dialysis అంటే ఏమిటి? ఎవరికి డయాలసిస్ చేస్తారు?

ప్రశ్న

Dialysis అంటే ఏమిటి? ఎవరికి డయాలసిస్ చేస్తారు?

Kidney problem ఉన్నవారికి dialysis చేస్తారు అని వింటున్నాను.
కానీ dialysis అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం అవుతుంది అనే విషయం తెలియడం లేదు.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Dialysis అంటే ఏమిటి?
2. Kidney పని చేయకపోతే dialysis ఎలా help చేస్తుంది?
3. Dialysis ఎవరికి అవసరం అవుతుంది?
4. Dialysis చేయించుకునే వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

0 సమాధానాలు9 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి