Skip to content

Autism అంటే ఏమిటి? పిల్లల్లో దీన్ని ఎలా గుర్తించాలి?

ప్రశ్న

Autism అంటే ఏమిటి? పిల్లల్లో దీన్ని ఎలా గుర్తించాలి?

కొన్ని పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం చేయడం, eye contact తక్కువగా ఉండడం వంటి లక్షణాల గురించి autism అని చెబుతున్నారు.
ఈ విషయం గురించి basic understanding కావాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Autism అంటే ఏమిటి?
2. పిల్లల్లో autism early signs ఏవి?
3. Speech delay అంటే తప్పనిసరిగా autism అవుతుందా?
4. Parents ఎప్పుడు specialist ని consult చేయాలి?

0 సమాధానాలు9 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి