Skip to content

URL మరియు Website అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి?

ప్రశ్న

URL మరియు Website అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి?

నేను internet ఉపయోగిస్తున్నప్పుడు website link, URL, domain name అనే పదాలు చూస్తుంటాను.
ఇవి అన్నీ ఒకటేనా లేక వేర్వేరు అర్థాలున్నాయా తెలియడం లేదు.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. URL అంటే ఏమిటి?
2. Website అంటే ఏమిటి?
3. Domain name మరియు webpage మధ్య తేడా ఏమిటి?
4. Safe website ని ఎలా గుర్తించాలి?

0 సమాధానాలు10 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి