URL 1 Question
ప్రశ్న
URL మరియు Website అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి?
నేను internet ఉపయోగిస్తున్నప్పుడు website link, URL, domain name అనే పదాలు చూస్తుంటాను. ఇవి అన్నీ ఒకటేనా లేక వేర్వేరు అర్థాలున్నాయా తెలియడం...