Skip to content

AI అంటే ఏమిటి? Artificial Intelligence ఎలా పని చేస్తుంది?

ప్రశ్న

AI అంటే ఏమిటి? Artificial Intelligence ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు mobile apps, websites, videos అన్నింటిలో AI అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
AI అంటే machine మనుషుల్లా ఆలోచిస్తుందా లేక ఇది software మాత్రమేనా అనే విషయం తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. AI అంటే ఏమిటి?
2. ఇది మన daily life లో ఎక్కడ ఉపయోగపడుతుంది?
3. AI వల్ల jobs మీద effect ఉంటుందా?
4. AI ని responsible గా ఎలా ఉపయోగించాలి?

0 సమాధానాలు11 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి