Skip to content

Oats మరియు Quinoa అంటే తెలుగులో ఏమిటి?

ప్రశ్న

Oats మరియు Quinoa అంటే తెలుగులో ఏమిటి?

Healthy food recipes లో oats మరియు quinoa అనే పదాలు ఎక్కువగా చూస్తున్నాను.
వీటికి తెలుగులో పేర్లు ఏమిటి, ఇవి ఎలా వాడాలో తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Oats అంటే తెలుగులో ఏమిటి?
2. Quinoa అంటే తెలుగులో ఏమిటి?
3. ఇవి millets లాంటివేనా?
4. Oats మరియు quinoa ని వంటల్లో ఎలా ఉపయోగించాలి?

0 సమాధానాలు15 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి