Skip to content

Oregano మరియు Rosemary అంటే ఏమిటి? ఇవి వంటల్లో ఎలా ఉపయోగిస్తారు?

ప్రశ్న

Oregano మరియు Rosemary అంటే ఏమిటి? ఇవి వంటల్లో ఎలా ఉపయోగిస్తారు?

Pizza, pasta, grilled foods recipes లో oregano మరియు rosemary అనే herbs కనిపిస్తాయి.
ఇవి మన వంటల్లో వాడే ఆకుకూరల్లాంటివేనా లేక spices ఆ తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Oregano అంటే ఏమిటి?
2. Rosemary అంటే ఏమిటి?
3. ఇవి fresh గా వాడాలా లేక dried form లో వాడాలా?
4. Indian cooking లో వీటిని ఎలా ఉపయోగించవచ్చు?

0 సమాధానాలు19 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి