Skip to content

Mutual Funds లో SIP అంటే ఏమిటి?

ప్రశ్న

Mutual Funds లో SIP అంటే ఏమిటి?

Mutual funds లో SIP చేయండి అని చాలా మంది చెబుతున్నారు.
Monthly small amount invest చేస్తే long term లో benefit ఉంటుందని విన్నాను.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. SIP అంటే ఏమిటి?
2. Mutual fund SIP ఎలా పని చేస్తుంది?
3. SIP start చేయడానికి minimum amount ఎంత ఉంటుంది?
4. SIP లో risks మరియు benefits ఏవి?

0 సమాధానాలు14 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి