Skip to content

Liquid Fund vs Savings Account మధ్య తేడా ఏమిటి?

ప్రశ్న

Liquid Fund vs Savings Account మధ్య తేడా ఏమిటి?

Emergency money ని savings account లో పెట్టాలా లేక liquid fund లో పెట్టాలా అనే confusion ఉంది.
రెండింటిలో liquidity, returns, risk ఎలా ఉంటాయో తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Liquid fund మరియు savings account మధ్య main difference ఏమిటి?
2. Emergency fund కోసం ఏది better?
3. Liquid fund returns guaranteed ఆ?
4. Short term money పెట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

0 సమాధానాలు6 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి