Skip to content

Attitude మరియు Ego మధ్య తేడా ఏమిటి?

ప్రశ్న

Attitude మరియు Ego మధ్య తేడా ఏమిటి?

కొంతమంది attitude ఉండాలి అంటారు, మరికొందరు ego ఉండకూడదు అంటారు.
ఇవి రెండూ ఒకటేనా లేక వేర్వేరు meaning ఉన్నాయా తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Attitude అంటే ఏమిటి?
2. Ego అంటే ఏమిటి?
3. Positive attitude మరియు ego మధ్య తేడా ఏమిటి?
4. Ego వల్ల relationships లో ఏ problems వస్తాయి?

0 సమాధానాలు15 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి