Skip to content

OCD అంటే ఏమిటి? Obsessive Compulsive Disorder ఎలా ఉంటుంది?

ప్రశ్న

OCD అంటే ఏమిటి? Obsessive Compulsive Disorder ఎలా ఉంటుంది?

కొంతమంది repeated గా చేతులు కడుక్కోవడం, things check చేయడం లాంటి habits గురించి OCD అంటున్నారు.
ఇది normal habit ఆ లేక mental health condition ఆ తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. OCD అంటే ఏమిటి?
2. OCD symptoms ఎలా ఉంటాయి?
3. Normal habit మరియు OCD మధ్య తేడా ఏమిటి?
4. ఎప్పుడు mental health professional ని consult చేయాలి?

0 సమాధానాలు15 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి