Skip to content

Captcha అంటే ఏమిటి? Online security లో ఇది ఎందుకు వస్తుంది?

ప్రశ్న

Captcha అంటే ఏమిటి? Online security లో ఇది ఎందుకు వస్తుంది?

కొన్ని websites లో login చేయడానికి లేదా form submit చేయడానికి ముందు “I am not a robot” అని Captcha వస్తుంది.
అది ఎందుకు అడుగుతారు, దాని ఉపయోగం ఏమిటి తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Captcha అంటే ఏమిటి?
2. ఇది robots లేదా fake users ని ఎలా stop చేస్తుంది?
3. Captcha solve చేయడం safe ఆ?
4. Captcha repeatedly వస్తే ఏమి చేయాలి?

0 సమాధానాలు12 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి