Mutual Fund SIP 1 Question
ప్రశ్న
Top-up SIP అంటే ఏమిటి? SIP amount ఎలా increase చేయాలి?
Mutual fund SIP చేస్తుంటే top-up SIP లేదా step-up SIP అనే option కనిపిస్తోంది. Monthly investment amount ని automatically పెంచుకోవచ్చా...