Skip to content

Step-up SIP మరియు Top-up SIP మధ్య తేడా ఏమిటి?

ప్రశ్న

Step-up SIP మరియు Top-up SIP మధ్య తేడా ఏమిటి?

SIP లో step-up మరియు top-up అనే రెండు terms చూస్తున్నాను.
ఇవి రెండూ same ఆ లేక వేర్వేరు features ఆ తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Step-up SIP అంటే ఏమిటి?
2. Top-up SIP అంటే ఏమిటి?
3. Step-up SIP మరియు top-up SIP మధ్య తేడా ఏమిటి?
4. Salary పెరిగినప్పుడు SIP amount ఎలా plan చేయాలి?

0 సమాధానాలు6 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి