Skip to content

KYC అంటే ఏమిటి? బ్యాంకులో ఇది ఎందుకు ముఖ్యం?

ప్రశ్న

KYC అంటే ఏమిటి? బ్యాంకులో ఇది ఎందుకు ముఖ్యం?

Bank account open చేయడానికి, UPI use చేయడానికి, SIM card తీసుకోవడానికి KYC అడుగుతారు.
KYC ఎందుకు అవసరం, ఏ documents కావాలి తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. KYC అంటే ఏమిటి?
2. Banks KYC ఎందుకు అడుగుతాయి?
3. KYC కోసం ఏ documents అవసరం?
4. KYC details share చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

0 సమాధానాలు9 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి