Skip to content

Diploma మరియు Polytechnic అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఉందా?

ప్రశ్న

Diploma మరియు Polytechnic అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఉందా?

10th తర్వాత diploma లేదా polytechnic చదవొచ్చు అని వింటున్నాను.
ఇవి engineering కి related ఆ, jobs కి ఉపయోగపడతాయా అనే విషయం తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Diploma అంటే ఏమిటి?
2. Polytechnic అంటే ఏమిటి?
3. Diploma తర్వాత B.Tech చేయవచ్చా?
4. Diploma చదివితే job opportunities ఎలా ఉంటాయి?

0 సమాధానాలు8 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి