Skip to content

CIBIL లో STD అంటే ఏమిటి? Standard meaning ఏమిటి?

ప్రశ్న

CIBIL లో STD అంటే ఏమిటి? Standard meaning ఏమిటి?

నేను నా CIBIL report లో account status దగ్గర STD లేదా Standard అని కనిపించింది.
ఇది మంచి status ఆ లేక loan repayment లో ఏమైనా problem ఉందా అనే విషయం నాకు clear గా తెలియడం లేదు.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. CIBIL లో STD అంటే ఏమిటి?
2. Standard account status అంటే loan payment regular అని అర్థమా?
3. STD status CIBIL score మీద ఎలా effect చూపుతుంది?
4. CIBIL report చూసేటప్పుడు ఇంకే status codes జాగ్రత్తగా చూడాలి?

0 సమాధానాలు6 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి