Skip to content

Debt Fund లో exit load మరియు withdrawal time ఎలా ఉంటుంది?

ప్రశ్న

Debt Fund లో exit load మరియు withdrawal time ఎలా ఉంటుంది?

Debt mutual fund నుంచి money withdraw చేయాలంటే exit load ఉంటుందా, settlement time ఎంత ఉంటుందా అనే doubt ఉంది.
Fund type బట్టి rules మారుతాయా తెలుసుకోవాలి.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. Debt fund withdrawal time ఎంత ఉంటుంది?
2. Exit load అంటే ఏమిటి?
3. Liquid fund, short duration fund redemption time వేరుగా ఉంటుందా?
4. Withdraw చేసే ముందు fund document లో ఏ details చూడాలి?

0 సమాధానాలు7 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి