Skip to content

ChatGPT అంటే ఏమిటి? దీన్ని ఎలా ఉపయోగించాలి?

ప్రశ్న

ChatGPT అంటే ఏమిటి? దీన్ని ఎలా ఉపయోగించాలి?

నేను ఈ మధ్య చాలా చోట్ల ChatGPT గురించి వింటున్నాను.
ఇది ఏం చేస్తుంది, ఎవరికీ ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి అనే విషయం నాకు స్పష్టంగా తెలియడం లేదు.

నేను తెలుసుకోవాలనుకుంటున్నది:
1. ChatGPT అంటే అసలు ఏమిటి?
2. దీనితో ఏ పనులు చేయవచ్చు?
3. Students, employees, business owners కి ఇది ఎలా ఉపయోగపడుతుంది?
4. దీన్ని వాడేటప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి?

0 సమాధానాలు11 వీక్షణలు
ఓటు
0
సమాధానం ఇవ్వండి